IRCTC | చాలా మంది తమ ప్రయాణాల కోసం ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు. సౌకర్యంగా ఉండడంతో పాటు తక్కువ చార్జీలు ఉండడంతో దాంతో రైలు ప్రయాణంపై మక్కువ చూపిస్తారు. అయితే, టికెట్ల కోసం రైల్వేకు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను ఆశ్రయిస్తుంటారు. ఉదయం 10 నుంచి ఏసీ, 11 గంటల నుంచి స్లీపర్ కోచ్‌ల రిజర్వేషన్లు ప్రారంభమయ్యే విషయం తెలిసిందే. అయితే, శనివారం తాత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో వెబ్‌సైట్‌తో పాటు, యాప్ శనివారం మొరాయించాయి. దాంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. టికెట్ల బుకింగ్ సమయంలో అసౌకర్యానికి గురయ్యామంటూ ఐఆర్సీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
#irctc Becoming worse day by day pic.twitter.com/mruQJX4mbv
— 🅽🅰🆁🅴🆂🅷 🅼🅰🆃🆃🅷🅴🆆7 (@nareshmatthew17) March 4, 2023
ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లో ఉదయం 10 గంటల నుంచి అంతరాయం తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్సైట్ పేర్కొంది. ఉదయం 10 గంటలకు ఏసీ తరగతులకు (1AC, 2AC, 3 AC, 3E), 11 గంటలకు నాన్ ఏసీ తరగతులకు తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఐఆర్సీటీసీ అవకాశం కల్పిస్తున్నది. అయితే, ఆయా సమయాల్లో టికెట్ బుక్ చేసుకునేందుకు యత్నించగా.. లాగిన్ చేసే సమయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. అలాగే బుకింగ్ సమయంలో అమౌంట్ డిడక్ట్ అయినా.. టికెట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదని మరికొందరు యూజర్లు పేర్కొన్నారు. అలాగే మరికొందరు యూజర్లు టికెట్ బుకింగ్ సమయంలో వచ్చిన ఎర్రర్ మెస్సేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్స్, మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఐఆర్సీటీసీ స్పందించలేదు.
When someone says
Bhai #Tatkal_tickets kaat de
Me : pic.twitter.com/g96AuufaM5— Sumit Kr Shaurya (@TweetTo_Shaurya) March 4, 2023
@RailMinIndia @AshwiniVaishnaw @IRCTCofficial @PMOIndia @narendramodi
Sir is this what you called "Digital India"?
I have been trying login in to irctc for more than 30 min in tatkal hours. This is the drama of irctc everyday.
In this festival season we didn't expect it #irctc pic.twitter.com/niz8tUjbK6— Yogeshwar Nath (@theyogrt) March 4, 2023
#IRCTC @IRCTCofficial @RailMinIndia @GMSRailway This is worst behavior for indian railway thakel is a emergency travel ticket lots of people choose railway mainly reson for safe and low cost. your un shchoulded maintenance to affect for more people is behavior is totally worst. pic.twitter.com/ir2f4XYkRa
— Sujith kumar SK 🇮🇳🇮🇳🇮🇳 (@sujithkumarSK2) March 4, 2023
#IRCTC under maintenance during the Tatkal Ticket Booking Timings 😂😂😂😂@RailMinIndia @RailwaySeva @WesternRly @Central_Railway @RailwayNorthern @EasternRailway @ECRlyHJP pic.twitter.com/4xjdxI92Nk
— Sourabh (@SourabhKarande8) March 4, 2023
IRCTC is down for almost 1hr and app shows its a network issue. Kindly look #irctc @AshwiniVaishnaw @IRCTCofficial pic.twitter.com/Kj2ty8hsd8
— Rajesh Chaudhari (@RC_Speak) March 4, 2023
#IRCTC IS DOWN , Missed tatkal bookings. #urgent, no other way.@IRCTC_News@IRCTCofficial @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/S2H9oI1OSV
— Vikash Kumar (@VIKASH19533316) March 4, 2023
Current situation for Tatkal Booking grooming digital India #irctc #PMOIndia #indianrailway #SavukkuShankar pic.twitter.com/wsyl3f0xtF
— Yuvaraj (@Yuvaraj639001) March 4, 2023