వివాదాస్పద డియోడరెంట్ యాడ్‌ను బ్యాన్ చేసిన ఐబీ శాఖ
న్యూఢిల్లీ: లేయర్ షాట్స్ కంపెనీకి చెందిన వివాదాస్పద డియోడరెంట్ యాడ్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిషేధం విధించింది. తక్షణమే ఈ యాడ్‌ను బ్యాన్ చేయాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. అడ్వర్టైయిజింగ్ నియమావళి ప్రకారం దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ఐబీ శాఖ వెల్లడించింది. అనుచిత రీతిలో చిత్రీకరించిన డియోడరెంట్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆ యాడ్‌ను తమ ఖాతాల నుంచి డిలీట్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్‌లను ఆదేశించినట్లు ఐబీశాఖ తన ట్వీట్లో వెల్లడించింది. ఆ యాడ్‌ను ప్రసారం చేసిన టీవీ ఛానల్‌కు కూడా నోటీసులు ఇచ్చామని, ఆ ఛానల్ కూడా యాడ్‌ను ప్లే చేయడం లేదని కేంద్ర సమాచారా, ప్రసార శాఖ తెలిపింది. డియోడరెంట్ యాడ్ అత్యాచార ప్రవృత్తిని రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

