నడిరోడ్డుపై మహిళ డ్యాన్స్.. చర్యలకు హోంమంత్రి ఆదేశం

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళ డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు రోజుల క్రితం పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు. శ్రేయా కర్లా అనే మహిళ నగరంలోని రసోమా స్క్వేర్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్‌పై రెడ్ లైట్ పడిన సమయంలో డ్యాన్స్ చేసింది. బ్లాక్ డ్రెస్సు వేసుకున్న ఆమె.. డోజా క్యాట్ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఆ రూట్లో వెళ్తున్న వాహనదారులు.. రోడ్డుపై ఆమె డ్యాన్స్ చూసి అవాక్కు అయ్యారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం ఆ మహిళపై చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో ఆమెకు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

