ఈ నెలల్లో నదీ స్నానం వద్దు
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వాసం. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నదీస్నానం చేయకూడదని సూచించారు పెద్దలు.
- తెలుసుకుందాం
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వాసం. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నదీస్నానం చేయకూడదని సూచించారు పెద్దలు. నవగ్రహాలకు నాయకుడైన రవి కర్కాటక సంక్రమణం మొదలు రెండు నెలలు నదీ స్నానం నిషిద్ధం. ఈ కాలం నదులకు రజస్వల దోషం ఉన్న సమయంగా శాస్ర్తాలు పేర్కొన్నాయి. నదులకు రజస్వల దోషం అంటే నదిలోకి కొత్తనీరు వచ్చి చేరడం అన్నమాట.
వరద జలాలు వచ్చి నదిలో చేరే సమయంలో నదీ జలాలు మలినమవుతాయి. ఈ సమయంలో నదీస్నానం వల్ల అనారోగ్యాల బారినపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, నది పోటు ఎక్కువగా ఉండే కాలంలో నదుల్లోకి వెళ్తే ప్రమాదాలు జరగవచ్చు. ఇలా ప్రకృతిలో జరిగే మార్పులను గమనిస్తూ, సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మన పూర్వికులు నదీ రజస్వల సమయంలో స్నానం చెయ్యకూడదని నిషేధం విధించారు. తప్పనిసరిగా నదీ స్నానం చేయాల్సి వస్తే క్షౌరం, ఉపవాసం వంటి కొన్ని నియమాలను నిర్దేశించారు.
…?శ్రీ భారతి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

