Home
National
Indias Cumulative Covid19 Vaccination Coverage Has Crossed 50 Crore Landmark Milestone
50 కోట్ల మైలురాయిని చేరిన కరోనా వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 50 కోట్ల మైలురాయిని చేరింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి అందిన ప్రొవిజనల్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 50,03,48,866 మంది ప్రజలు కరోనా టీకా పొందారు. మరోవైపు శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 43,29,673 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వెల్లడించింది. వ్యాక్సినేషన్ 50 కోట్ల మైలురాయిని దాటడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హర్షం వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

