916 కేడీఎం గోల్డ్ దోశ.. ఇంత పక్కాగా చెప్తున్నారు.. నిజంగానే ఈ దోశలో గోల్డ్ ఉంటుందా అనుకుంటున్నారా?.. అవును. ఇక్కడ ఈ దోశ స్పెషల్ ఐటెమ్. ఇక్కడ చాలా వైరైటీ దోశలు దొరుకుతాయి. అందులో గోల్డ్ దోశ
ఒకటి. ఇందులో నిజంగానే గోల్డ్ ఉంటుంది. మరి బంగారం తింటే ఏం కాదా?, అసలు ఈ దోశ రేటెంత?, ఇది ఎక్కడ దొరుకుతుంది వంటి విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.