భారతదేశపు తొలి పైలట్ రహిత ప్యాసింజర్ డ్రోన్.. వరుణ. ఒక్కరిని తీసుకెళ్లేందుకు స్టార్టప్ కంపెనీ సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ దీన్ని రూపొందించింది. 130 కిలోల బరువు మోయగల ఈ డ్రోన్ ఏకబిగిన 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.