”మన జవాన్లను చూసి గర్విస్తున్నాం…” రావత్ వీడియో వైరల్
ఈ దేశం గురించి, మన ఆర్మీ గురించి సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సారిగా ఏం మాట్లాడారు? ఇది అత్యంత ఆసక్తికర విషయం. దీనికి

ఈ దేశం గురించి, మన ఆర్మీ గురించి సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సారిగా ఏం మాట్లాడారు? ఇది అత్యంత ఆసక్తికర విషయం. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ను భారత ఆర్మీ విడుదల చేసింది. ఈ వీడియో నిడివి 1.10 నిమిషాలు. ఈ వీడియోను డిసెంబర్ 7 సాయంత్రం రికార్డు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ”మన జవాన్లను చూసి గర్విస్తున్నాం. అందరం కలిసి విజయ పర్వ్ విజయోత్సవాన్ని జరుపుకుందాం” అని రావత్ ఆ వీడియోలో పిలుపునిచ్చారు. 1971 లో భారత్-పాక్ యుద్ధం సంభవించింది. పాక్పై భారత్ విజయం సాధించింది. ఈ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు రావత్ ఈ వీడియోలో నివాళులర్పించారు. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించి, 50 వసంతాల వేడుకలు ఢిల్లీలో జరిగాయి. ఈ సందర్భంగా బిపిన్ రావత్ వీడియోను ఆర్మీ అధికారులు ప్లే చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bipin Rawat
- Indian Army
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

