న్యూఢిల్లీ : గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, 2025లో వెల్లడైంది.
భారత్, చైనాలో అత్యధికంగా ఉద్గారాలు విడుదలవుతున్నట్టు తేలింది. ఇండోనేషియా అత్యంత వేగంగా ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు తెలిసింది.