దేశంలో కొత్తగా 2.34 లక్షల పాజిటివ్ కేసులు.. 893 మంది మృతి
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 893 మంది మరణించినట్లు కేంద్ర

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 893 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 3,52,784 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18,84,937 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రికవరీ రేటు 94.21 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 13.39 శాతం నుంచి 14.50 శాతానికి పెరిగింది. వీక్లి పాజిటివిటీ రేటు 16.40 శాతంగా నమోదైంది. ఇక దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు 165.6 కోట్లకు పైగా కొవిడ్ టీకాల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
India reports 2,34,281 new #COVID19 cases, 893 deaths and 3,52,784 recoveries in the last 24 hours
— ANI (@ANI) January 30, 2022
Active case: 18,84,937(4.59%)
Daily positivity rate: 14.50%
Total Vaccination : 1,65,70,60,692 pic.twitter.com/wVB1BpLeOW
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

