శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో దిగజారిన భారత ర్యాంకు
ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 83వ స్థానంలో ఉండగా.. ఈ సారి రెండు స్థానాలు దిగజారింది.
- గత ఏడాది 83.. ఈ సారి 85
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 83వ స్థానంలో ఉండగా.. ఈ సారి రెండు స్థానాలు దిగజారింది. భారత పాస్పోర్టుతో 59 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు. గతంలో 60 దేశాల్లో పర్యటించేందుకు వీలుండగా, ఇటీవలే సెర్బియా ఆ నిబంధనను తొలగించింది. మొత్తం 199 దేశాలతో హెన్లీ సంస్థ ఈ జాబితాను ప్రకటించింది. ఇందులో జపాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్, దక్షిణకొరియా సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, జర్మనీ, స్పెయిన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

