smokers | భారత్లోనే ‘పొగ’రాయుళ్లు అధికం
Smokers | భారత్లో ‘పొగ’రాయుళ్ల (smokers) సంఖ్య అధికంగా ఉందని, ధూమపాన అలవాటును మానేసే వారి శాతం తక్కువగా ఉన్న దేశాల జాబితాలో కూడా మన

- n 16-64 ఏండ్ల వారిలో 25 కోట్ల మంది
- n ప్రపంచంలోనే రెండో స్థానంలో మన దేశం
న్యూఢిల్లీ, నవంబర్ 18: భారత్లో ‘పొగ’రాయుళ్ల (smokers) సంఖ్య అధికంగా ఉందని, ధూమపాన అలవాటును మానేసే వారి శాతం తక్కువగా ఉన్న దేశాల జాబితాలో కూడా మన దేశం ఉందని తాజా నివేదికలో వెల్లడైంది. ధూమపాన వ్యతిరేక పోరాటానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ కమిషన్ ‘ఇంటర్నేషనల్ కమిషన్ టు రీఇగ్నైట్ ది ఫైట్ అగైనెస్టు స్మోకింగ్’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 16 నుంచి 64 ఏండ్ల మధ్య వయస్కుల్లో పొగతాగే వారి సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. చైనా, భారత్లో కలిపి 16-64 ఏండ్ల వయసు వారిలో పొగాకు వినియోగదారులు 50 కోట్లకు పైగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- India
- smokers
- World Bank
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

