నేడు ఇండియా కూటమి భేటీ
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించబోతున్నారు. వీరంతా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కాబోతున్నారు.
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించబోతున్నారు. వీరంతా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కాబోతున్నారు. పాత మిత్ర పక్షాలైన జేడీయూ, టీడీపీలను తమ కూటమిలోకి మళ్లీ ఆహ్వానించడం గురించి వీరు చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ వవార్, మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్, చంపై సొరేన్, ఉద్ధవ్ థాకరే, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, డీ రాజా తదితరులు హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

