Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav: టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా 2026 టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన గోల్డ్ మెడల్‌ను క్రికెటర్ సూర్య తన మెడలో ధరించాడు. సూర్య దంపతులతో పాటు ఓ బాలిక కూడా మోదీని కలిసింది.
న్యూఢిల్లీ: టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. దేశ రాజధానిలో సూర్య కుమార్, ఆయన భార్య దేవీశా శెట్టి.. ప్రధాని మోదీతో సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా 2026 టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన గోల్డ్ మెడల్‌ను క్రికెటర్ సూర్య తన మెడలో ధరించాడు. సూర్య దంపతులతో పాటు ఓ బాలిక కూడా మోదీని కలిసింది. ఆ చిన్నారి కన్నడ భాషలో గణేశుడి భక్తి కీర్తనలను పాడి ప్రధానికి వినిపించింది. ప్రధాని మోదీ ఆ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. దీపావళి వేళ.. రాముడు, సరయూ దివ్యంగా వెలిగిపోయారని, ఆ శుభప్రదమైన క్షణాలు దీపావళి పండుగను మరింత కాంతివంతగా మార్చాయని మోదీ తన వీడియోలో పేర్కొన్నారు. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు చేరుకుంటాడని, ఈ నేపథ్యంలో సరయూ తీరంలో దీపావళి సంబరాలు జరుగుతాయన్న ఉద్దేశాన్ని ప్రధాని తన మెసేజ్ ద్వారా వెల్లడించారు.
दीपावली के माहौल में राम और सरयू का आगमन हुआ है। इससे दीपावली का वातावरण और भी पावन एवं दिव्य हो गया है।
@surya_14kumar https://t.co/B6vwr35Iwm
— Narendra Modi (@narendramodi) November 6, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

