డోలో 650 తయారీ సంస్థపై ఐటీ దాడులు
డోలో 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయాల్లో బుధవారం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంతోపాటు, ఇతర నగరాల్లో ఉన్న సంస్థ ప్రమోటర్లు, డిస్టిబ్యూటర్ల కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
బెంగళూరు, జూలై 6: డోలో 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయాల్లో బుధవారం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంతోపాటు, ఇతర నగరాల్లో ఉన్న సంస్థ ప్రమోటర్లు, డిస్టిబ్యూటర్ల కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ సంస్థ రికార్డుస్థాయిలో 350 కోట్ల ట్యాబ్లెట్లను విక్రయించింది. ఒకే ఏడాదిలోనే దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dolo 650
- Income Tax
- Micro Labs
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

