Union Budget | కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు.. అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయం
Union Budget | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2024-25 (Union Budget 2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది.
Union Budget | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2024-25 (Union Budget 2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఈ బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏకంగా రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో విత్త మంత్రి వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామని తెలిపారు. అదే విధంగా ఏపీ ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తి చేయడానికి కూడా అన్ని విధాల సాయం చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
Nirmala Sitharaman | మరోసారి చేనేత చీరలోనే.. బడ్జెట్ వేళ తెలుపురంగు చీరలో నిర్మలమ్మ
Union Budget 2024-25 | లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
Nirmala Sitharaman | ఏడోసారి బడ్జెట్.. రికార్డు బ్రేక్ చేసిన నిర్మలమ్మ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

