Home
National
In The Cabinet Meeting Today It Was Decided That The Session Of The Jharkhand Assembly Will Be Held On February 5 And February 6
Jharkhand | ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జార్ఖండ్ అసెంబ్లీ సమావేశం.. బలం నిరూపించుకోనున్న చంపాయ్ సోరెన్
Jharkhand | జార్ఖండ్‌లో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన రాజీనామా చేయడం, జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపాయ్ సోరెన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, పది రోజుల్లోగా అసెంబ్లీ బలం నిరూపించుకోవాలని ఆయనను గవర్నర్ ఆదేశించడం రెండు రోజుల్లో చకచకా జరిగాయి.
Jharkhand: జార్ఖండ్‌లో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన రాజీనామా చేయడం, జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపాయ్ సోరెన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, పది రోజుల్లోగా అసెంబ్లీ బలం నిరూపించుకోవాలని ఆయనను గవర్నర్ ఆదేశించడం రెండు రోజుల్లో చకచకా జరిగాయి.
తాజాగా ఇవాళ (శుక్రవారం) సాయంత్రం జార్ఖండ్ ప్రభుత్వ నూతన క్యాబినెట్ తొలిసారి సమావేశమైంది. సీఎం చంపాయ్ సోరెన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 5, 6 తేదీల్లో అసెంబ్లీని సమావేశపర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చంపాయ్ సోరెన్ బలపరీక్ష నెగ్గాల్సి ఉంటుంది. బలపరీక్ష నేపథ్యంలో చేజారిపోకుండా జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

