Home
National
Iit Madras Researchers Develop First India Specific Ai Model To Determine Age Of Foetus
ఇక కచ్చితమైన గర్భధారణ వయసు
గర్భిణిలో పెరుగుతున్న పిండం కచ్చితమైన వయసును నిర్ధారించేందుకు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు దేశంలోనే తొలిసారి కృత్రిమ మేధ (ఏఐ) మోడల్‌ను అభివృద్ధి చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: గర్భిణిలో పెరుగుతున్న పిండం కచ్చితమైన వయసును నిర్ధారించేందుకు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు దేశంలోనే తొలిసారి కృత్రిమ మేధ (ఏఐ) మోడల్‌ను అభివృద్ధి చేశారు. గర్భిణి విషయంలో సరైన సంరక్షణ, కచ్చితమైన డెలివరీ తేదీ నిర్ణయించేందుకు గర్భధారణ వయసు (జీఏ) అవసరం.
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్‌ను ‘గర్భిణి-జీఏ2’ గా పిలుస్తున్నారు. ప్రత్యేకంగా భారతీయులను దృష్టిలో పెట్టుకుని ఈ నమూనా(గర్భిని-జీఏ2)ను అభివృద్ధి చేశారు. ఇది భారతీయ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత కచ్చితమైన గర్భధారణ వయసును అంచనా వేస్తుంది. అంతేకాదు, గతంలో తలెత్తిన దోషాలను మూడురెట్లు తగ్గిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

