Home
National
Iit Guwahati Develops Silica Nanoparticle Coated Cotton Fabric For Efficient Oil Water Separation Aids In Clearing Oil Spills
IIT Guwahati researchers | నీరు, చమురును వేరు చేసే వస్త్రం.. అభివృద్ధి చేసిన ఐఐటీ గువాహటి పరిశోధకులు
IIT Guwahati researchers | సముద్రంలో చమురు ఒలికిపోవడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించేందుకు ఓ వస్ర్తాన్ని అభివృద్ధిపరచినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - గువాహటి పరిశోధకులు తెలిపారు. ఈ ఫ్యాబ్రిక్ నీటిని, చమురును వేరు చేయగలదని చెప్పారు.
గువాహటి: సముద్రంలో చమురు ఒలికిపోవడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించేందుకు ఓ వస్ర్తాన్ని అభివృద్ధిపరచినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – గువాహటి పరిశోధకులు తెలిపారు. ఈ ఫ్యాబ్రిక్ నీటిని, చమురును వేరు చేయగలదని చెప్పారు.
కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వైభవ్ గౌడ్ మాట్లాడుతూ, ధాన్యం పొట్టును ప్రధానంగా ఉపయోగించి, సిలికా నానోపార్టికిల్స్ కోటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్‌ను అభివృద్ధిపరిచామని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలను సముద్ర చమురు కాలుష్య నివారణకు ఉపయోగపడేలా చేశామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

