Viral Video | జిరాఫీలు ఆకులు, మొక్కలనే కాదు..వాటినీ తింటాయా..?
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఇటీవల పామును తింటున్న జింక వీడియోను (Viral Video) నెట్టింట షేర్ చేయగా ఇంటర్నెట్ షాక్‌కు గురైంది. ఇక లేటెస్ట్గా సుశాంత నంద మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఇటీవల పామును తింటున్న జింక వీడియోను (Viral Video) నెట్టింట షేర్ చేయగా ఇంటర్నెట్ షాక్‌కు గురైంది. ఇక లేటెస్ట్గా సుశాంత నంద మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జిరాఫీలు ఎముకలను తింటున్న వీడియో ఆయన షేర్ చేయగా ఇప్పుడు ఆ క్లిప్ వైరల్‌గా మారింది.
జంగిల్ సఫారీలో కొందరు టూరిస్టులు ఈ క్లిప్‌ను రికార్డు చేశారు. ఈ వీడియోలో రెండు జిరాఫీలు బోన్స్‌ను నములుతూ కనిపించాయి. జిరాఫీలు సహజంగా కేవలం ఆకులు, మొక్కలను మాత్రమే తింటుంటాయి. జిరాఫీలు తమ పొడవైన మెడలతో ఆకులు, చెట్లను చేరుకుని వాటిని తింటాయి, ఆ రీతిలో అవి ఎదుగుతూ వచ్చాయి.
Giraffes are herbivores & use their long necks to reach the leaves & buds in the tree top. They have evolved that way.
But sometimes chew & eat bones to get phosphorus. Nature is amazing. https://t.co/Llw6bHRj9I pic.twitter.com/VkICSn1lin
— Susanta Nanda (@susantananda3) June 12, 2023
అయితే ఫాస్పరస్ కోసం కొన్నిసార్లు అవి ఎముకలనూ తింటుంటాయి..ప్రకృతి అద్భుతం అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో పలువురు నెటిజన్లను ఆకట్టుకోగా, మీ వీడియోలు చాలా సమాచారం అందించేవిలా ఉంటాయని ఓ యూజర్ కామెంట్ చేయగా, గొప్ప వీడియో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Viral Video | చివరి మజిలీలో చిన్న పిల్లల్లా మారి.. : 1954 బ్యాచ్ రీయూనియన్‌లో కేరింతలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

