Home
National
If We Get Adequate Vaccine Doses We Can Complete Vaccination Within 3 Months Delhi Cm Arvind Kejriwal
టీకాలు సరిపడా ఉంటే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి
Aravind Kejriwal: కేంద్ర ప్రభుత్వం తమకు సరిపడా టీకాలు ఇవ్వడంలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమకు సరిపడా టీకాలు ఇవ్వడంలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. టీకాలు సరిపడా ఉంటే ఢిల్లీలో కేవలం మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని చెప్పారు. ఢిల్లీలో 18 ఏండ్లకు పైబడిన వారు మొత్తం 1.5 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే మూడు కోట్ల డోసులు అవసమని తెలిపారు. కానీ, కేంద్రం నుంచి ఢిల్లీకి వచ్చింది కేవలం 40 లక్షల డోసులు మాత్రమేనని కేజ్రివాల్ చెప్పారు. ఇక నుంచైనా నెలకు 80-85 లక్షల డోసుల చొప్పున తమకు ఇస్తే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ మొత్తం పూర్తవుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

