ICICI Bank-Videocon case: నిందితులకు మూడు రోజుల కస్టడీ కోరిన సీబీఐ
ICICI Bank-Videocon case | వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లను
ముంబై: వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లను మూడు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. ఇప్పటికే చందాకొచ్చర్ దంపతులను సీబీఐ మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించింది.
ఇవాళ ఉదయం వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ముగ్గురిని మరోసారి ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. కొచ్చర్ దంపతుల మూడు రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగిసినందున వారిని మరో మూడు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.
వేణుగోపాల్ ధూత్‌ను కూడా మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని, ముగ్గురిని కలిపి ఓకేసారి విచారిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ అధికారులు విన్నవించారు. కాగా, సీబీఐ వినతిపై స్పెషల్ కోర్టు రేపు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

