Brahmos Missile | బ్రహ్మోస్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..!
Brahmos Missile | భారత వైమానిక దళం (IAF) తూర్పు ద్వీపసముద్ర తీరప్రాంతానికి సమీపంలో బ్రహ్మోస్ మిస్సైల్ ఎర్త్ టూ ఎర్త్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది. టెస్ట్ ఫైర్ విజయవంతమైందని, మిషన్ అన్ని లక్ష్యాలను సాధించిందని సాధించిందని ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది.
Brahmos Missile | భారత వైమానిక దళం (IAF) తూర్పు ద్వీపసముద్ర తీరప్రాంతానికి సమీపంలో బ్రహ్మోస్ మిస్సైల్ ఎర్త్ టూ ఎర్త్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది. టెస్ట్ ఫైర్ విజయవంతమైందని, మిషన్ అన్ని లక్ష్యాలను సాధించిందని సాధించిందని ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. ఈ సందర్భంగా మిస్సైల్‌కు సంబంధించిన టెస్ట్ ఫైరింగ్‌కు సంబంధించిన వీడియోను సైతం ట్వీట్ చేసింది. కిలోమీటరు దూరంలోని లక్ష్యాలను మిస్సైల్ చేధించనున్నది. బ్రహ్మోస్ మిస్సైల్ పిన్‌పాయింట్ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని విజయవంతంగా చేధించగా.. భారతీయ అమ్ములపొదిలో మరో ‘బ్రహ్మస్త్రం’ చేరనున్నది. బ్రహ్మోస్ మిస్సైల్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించిందని రక్షణ శాఖ అభినందించింది.
Bull’s Eye !
The #IAF recently carried out a successful test of its Surface to Surface version of the #Brahmos Missile near the Eastern Seaboard archipelago.
The missile fire was successful and the mission achieved all its objectives.#AtmanirbharBharat@BrahMosMissile pic.twitter.com/YOHi5IKr1I
— Indian Air Force (@IAF_MCC) October 11, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

