ఉన్నావ్: భారతీయ వైమానిక దళానికి చెందిన ఫైటర్(IAF jets:) విమానం.. ఇవాళ లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేకంగా ల్యాండింగ్ విన్యాసం నిర్వహించింది. ఎయిర్‌స్ట్రిప్ ఆపరేషనల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈ విన్యాసం చేపట్టారు. ఐఏఎఫ్ విమానం నిర్వహించిన విన్యాసానికి చెందిన వీడియోను రిలీజ్ చేశారు.
#WATCH | IAF jets touch down on Lucknow-Agra Expressway in a special landing exercise to test the operational efficiency of the airstrip, in Uttar Pradesh’s Unnao pic.twitter.com/26Nod2aCos
— ANI (@ANI) April 6, 2024