Home
National
I Pray To God To Bless Him Hp Cm Jairam Thakur With Success Sadhana Thakur Wife Of Himachal Pradesh Cm
Himachal Assembly polls | విజయం నా భర్తనే వరించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా: సాధనా ఠాకూర్
Assemblypolls2022 | హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. రాష్ట్రంలోని ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సతీమణి సాధనా ఠాకూర్ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలు తమకు చాలాచాలా ప్రత్యేకమని సాధనా ఠాకూర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రిగా తన భర్త రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేశారని ఆమె తెలిపారు. తన భర్త హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినదని, అందుకే ఈ ఎన్నికల్లో విజయం తన భర్తనే వరించేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

