కేబుల్ కార్లో సాంకేతిక సమస్య.. గాల్లో వందలాది పర్యాటకులు
జమ్ము కశ్మీర్‌లోని గుల్మార్గ్ గొండొలా కేబుల్ కార్ సర్వీస్‌లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సాయంత్రం వరకు దాదాపు సగం మందిని సురక్షితంగా కిందకు దించారు.
గుల్మర్గ్ : జమ్ము కశ్మీర్‌లోని గుల్మార్గ్ గొండొలా కేబుల్ కార్ సర్వీస్‌లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సాయంత్రం వరకు దాదాపు సగం మందిని సురక్షితంగా కిందకు దించారు.
ఆకాశంలో పలు క్యాబిన్లు నిలిచిపోవడంతో అందులోని పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించడం వల్లే సాంకేతిక సమస్య ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని.. భయపడాల్సిన పరిస్థితేమీ లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

