ఏఆర్ రెహ్మాన్ పాట వల్లే.. కేంద్ర మంత్రి ట్విట్టర్ బ్లాక్

న్యూఢిల్లీ: కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ శుక్రవారం గంట సేపు పనిచేయని విషయం తెలిసిందే. కాపీరైట్ చట్టం కింద ట్విట్టర్ సంస్థ ఆయన ట్వీట్లను నిలిపివేసింది. అయితే మంత్రి రవిశంకర్ ఓ మ్యూజిక్ కంపెనీ సౌండ్‌ట్రాక్‌ను వాడడం వల్ల కాపీరైట్ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన మా తుజే సలామ్ పాట సౌండ్‌ట్రాక్‌ను ఓ క్లిప్ కోసం మంత్రి వాడినట్లు లుమెన్ డేటాబేస్ ద్వారా వెల్లడైంది. అయితే సోని మ్యూజిక్ సంస్థ ఆ కాపీరైట్ జారీ చేసింది. అమెరికాకు చెందిన డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్ యాక్ట్ కింద ఆ ఉల్లంఘన జరిగినట్లు ట్విట్టర్ పేర్కొన్నది. ట్విట్టర్ సంస్థ భారతీయ ఐటీ చట్టాలను ఉల్లంఘించినట్లు మంత్రి ఆరోపించారు. దీంతో మళ్లీ మంత్రి అకౌంట్‌కు ట్విట్టర్ లాగిన్ అవకాశం కల్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

