Roof Collapses | పెళ్లి ఇంట విషాదం.. రూఫ్ కూలి 40 మందికి గాయాలు.. VIDEO
Roof Collapses | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చంబా (Chamba) జిల్లాలో ఓ పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది.
Roof Collapses | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చంబా (Chamba) జిల్లాలో ఓ పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకలో భాగంగా పలువురు నృత్యం చేస్తుండగా.. అక్కడ ఒక్కసారిగా ఇంటిపైకప్పు కూలిపోయింది (Roof Collapses). ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. చంబా జిల్లాలోని ఓ గ్రామంలో వివాహ వేడుక జరుగుతోంది. కొందరు అతిథులు ఇంటిపైకెక్కి నృత్యం చేస్తున్నారు. మరికొందరు ఆ నృత్య ప్రదర్శనను తిలకిస్తున్నారు. ఇంతలో రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 40 మంది వరకూ గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తీస ఆసుపత్రికి తరలించారు. రూఫ్ కూలిపోతున్న దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Accident caught in 4K.
Just 2-3 ays ago during a marriage function in Chamba, the roof of a house suddenly collapsed where people were sitting. Around 20 people were injured but thankfully no major casualty. Now the drone footage of this incident has emerged . pic.twitter.com/U6CIOa4Os0— Nikhil saini (@iNikhilsaini) December 8, 2025
Also Read..
IndiGo | తొమ్మిదో రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం.. నేడు కూడా వందలాది విమానాలు రద్దు
Actor Vijay | పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభ.. ర్యాలీలోకి తుపాకీతో చొరబాటుకు వ్యక్తి యత్నం..!
Starlink | భారత్‌లో స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించలేదు : మస్క్ సంస్థ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

