Lakhbir Singh Landa | ఉగ్రవాదిగా కెనడా గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లాండా.. ప్రకటించిన కేంద్ర హోం శాఖ
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను (Lakhbir Singh Landa) కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా (Terrorist) ప్రకటించింది. ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా లాండా పనిచేస్తున్నాడు.
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను (Lakhbir Singh Landa) కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా (Terrorist) ప్రకటించింది. ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా లాండా పనిచేస్తున్నాడు. 2021లో మోహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై రాకెట్ దాడి ప్రణాళికలో లఖ్బీస్ సింగ్ పాలుపంచుకున్నాడు. అదేవిధంగా 2022లో టార్న్ తరణ్‌లోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలో కూడా అతిని పాత్ర ఉన్నది.
పంజాబ్‌కు చెందిన 33 ఏండ్ల లఖ్బీర్ సింగ్ గత కొన్నేండ్లుగా కెనడాలో ఉంటున్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో పాల్పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో పంజాబ్‌లోని 48 ప్రాంతాల్లోని అతని సంబంధితుల ఇండ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Canada-based Babbar Khalsa’s Lakhbir Singh Landa declared a terrorist by Ministry of Home Affairs. pic.twitter.com/iz2eNhpxyt
— ANI (@ANI) December 30, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BKI
- Canada
- gangstar
- Home Ministry
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

