యాపిల్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్
భారత్‌లో యాపిల్ ఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్స్, యాపిల్ వాచ్ వినియోగదార్లను కేంద్రం హెచ్చరించింది.
- సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండని కేంద్రం హెచ్చరికలు
న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్ ఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్స్, యాపిల్ వాచ్ వినియోగదార్లను కేంద్రం హెచ్చరించింది. యాపిల్ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపాలు తలెత్తే అవకాశముందని, యూజర్ల వ్యక్తిగత సమాచారం గల్లంతయ్యే ముప్పు పొంచివుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంగళవారం సెక్యూరిటీ అలర్ట్ జారీచేసింది.
ఈ నేపథ్యంలో ‘ద ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సెర్ట్-ఇన్) యాపిల్ యూజర్ల కోసం మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ప్రస్తుతం యూజర్లు వాడుతున్న పలు యాపిల్ ఉత్పత్తుల్లోని సాఫ్ట్వేర్ ఔట్డేటెడ్గా పేర్కొన్నది. సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌లోని లోపాల్ని ఆసరాగా చేసుకొని సైబర్ మోసగాళ్లు యూజర్ల డాటా దొంగతనం, డాటా తారుమారు, సేవల్ని అడ్డుకోవటం వంటివి జరగవచ్చునని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

