Helicopter crash: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం అదే.. తేల్చిన ఎయిర్ఫోర్స్
Helicopter crash: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని ఎయిర్ఫోర్స్ ఎంక్వయిరీలో తేలినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్

న్యూఢిల్లీ: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని ఎయిర్ఫోర్స్ ఎంక్వయిరీలో తేలినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్, మరో 12 మంది సైనికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ MI-17v5 నెల రోజుల క్రితం తమిళనాడులోని నీలగిరి కొండల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై భారత వాయుసేన.. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ దర్యాప్తు దాదాపుగా పూర్తికావచ్చింది. త్వరలోనే ఓ నివేదికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. వాయుసేనలోని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దీనిపై భారత వాయుసేనగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

