Harsh Goenka | ఈ ట్విట్టర్ గురూను గుర్తుపట్టగలరా..?
ట్విట్టర్లో ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించే పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయంకా (Harsh Goenka) లేటెస్ట్గా పాత ఫొటోను రీట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ : ట్విట్టర్లో ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించే పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయంకా (Harsh Goenka) లేటెస్ట్గా పాత ఫొటోను రీట్వీట్ చేశారు. 1985 నాటి ఈ ఫొటోను తొలుత ఇండియన్ హిస్టరీ పిక్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటో ఎవరిదంటూ మొదలైన గెస్సింగ్ గేమ్‌లో పలువురు ట్విట్టర్ యూజర్లు పాల్గొనగా చాలా మంది సరైన సమాధానం ఇచ్చారు.
1985 :: Name of This Well Known Industrialist ?
He Is Our Twitter Guru pic.twitter.com/GrRkxBCrT5
— indianhistorypics (@IndiaHistorypic) May 30, 2023
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే అనే ప్రశ్నకు మీ సమాధానం హర్ష్ గోయంకా అయితే మీరు సరిగ్గా గెస్ చేసినట్టే. తాను యువకుడిగా ఉన్నప్పటి ఈ ఫొటోను 65 ఏండ్ల పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా రీట్వీట్ చేశారు. గోయంకా ప్రస్తుతం ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్పీజీ గ్రూప్ అధినేత ఆర్పీ గోయంకా పెద్ద కుమారుడు హర్ష్ గోయంకా 1988 నుంచి కంపెనీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.
Read More
Sidhika Sharma | అల్ట్రా స్టైలిష్ ఫొటోలతో చంపేస్తున్న సిద్ధికా శర్మ..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

