Home
National
Gujarat Court Issues Arrest Warrant Against Hardik Patel For Failure To Appear Before It In 2017 Case
Hardik Patel: బీజేపీ ఎమ్మెల్యేకు అరెస్టు వారెంట్ జారీ
Hardik Patel: హార్దిక్ పటేల్‌ను అరెస్టు చేయాలని గుజరాత్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 2017 నాటి కేసులో అతను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు.
సురేంద్రనగర్: బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్‌కు .. గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2017 నాటి కేసులో కోర్టుముందు హాజరుకావడం లేదని జిల్లాకోర్టు హార్దిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఆయన అతిక్రమించినట్లు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ ఓ గ్రామంలో పటేల్ రాజకీయ ప్రసంగం చేశారు. ఆ కేసులో జిల్లా అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ డీడీ షా అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ధరగంద్ర తాలూక పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
పటేల్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుచాలని మెజిస్ట్రేట్ అక్కడి పోలీసులకు ఆదేశించారు. ఫిబ్రవరి 11వ తేదీ ఆ పోలీసు స్టేషన్‌కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

