Home
National
Guidelines Will Be Issued To Summon Government Officials From Across The Country Supreme Court Said This
Supreme Court | ప్రభుత్వ అధికారులకు సమన్ల జారీకి మార్గదర్శకాలు రూపొందిస్తామన్న ‘సుప్రీం’
Supreme Court | దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్కార కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నిబంధనలు ఉండాలని పేర్కొంది.
Supreme Court | దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్కార కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నిబంధనలు ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ధిక్కార కేసుల్లో అధికారుల హాజరు తప్పనిసరని, ప్రభుత్వ అధికారులను పిలిపించేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తామని ధర్మాసనం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

