Home
National
Govt Extends Last Date To Submit Annual Life Certificate Jeevan Pramaan Patra To Dec 31 2021
లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు గడువు నెలాఖరు వరకు పొడిగింపు
Jeevan Pramaan | కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ప్రతాన్ని (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించేందుకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇంతకు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ప్రతాన్ని (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించేందుకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇంతకు ముందు గడువు గత నెల నవంబర్ 30తో ముగియగా మరోసారి గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. పింఛన్‌దారులు పింఛన్ తీసుకునేందుకు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించడం తప్పనిసరి. వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కొవిడ్ మహమ్మారి దృష్ట్యా బ్యాంకులు రద్దీగా ఉన్న సమయాల్లో వృద్ధులు కరోనా బారినపడే అవకాశం ఉండడంతో ఈ మేరకు జీవన ప్రమాణపత్రం సమర్పించేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. గడువు పొడగించిన వరకు పెన్షన్ అందుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

