న్యూఢిల్లీ : ట్విట్టర్ వినియోగదారులకు శుభవార్త. అతి త్వరలోనే మీరు ట్విట్టర్ అకౌంట్ నుంచి వీడియో, వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఈ సదుపాయాలను తీసుకురానున్నట్టు ట్విట్టర్ సీఈవో మస్క్ ప్రకటించారు.
ట్విట్టర్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఈ కొత్త ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయని తెలిపారు.