గోవాలో సమ్మతి లేకుండా ఫొటోలు తీస్తే అరెస్టే!
తమ రాష్ర్టానికి వచ్చే పర్యాటకుల సమ్మతి లేకుండా వారితో ఫొటోలు లేదా సెల్ఫీలు తీసుకొనే వారిని అరెస్ట్ చేస్తామని లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోవా పోలీసులు కఠినమైన కొత్త మార్గదర్శకాల్ని జారీ చేశారు.
పనాజీ : తమ రాష్ర్టానికి వచ్చే పర్యాటకుల సమ్మతి లేకుండా వారితో ఫొటోలు లేదా సెల్ఫీలు తీసుకొనే వారిని అరెస్ట్ చేస్తామని లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోవా పోలీసులు కఠినమైన కొత్త మార్గదర్శకాల్ని జారీ చేశారు. పర్యాటకులు వేధింపులకు గురి కాకుండా ఉండటానికి, వారి గోప్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పర్యాటకుల అనుమతి లేకుండా అపరిచితులు, ఇన్ఫ్లూయెన్సర్లు, ఫొటోగ్రాఫర్లు వారి ఫొటోలు తీయకూడదని తెలిపారు. వారి సమ్మతి లేనిదే వాటిని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేయకూడదని స్పష్టం చేశారు. ఫొటోలు తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని పర్యాటకులపై ఒత్తిడి తీసుకురాకూడదు. అయితే పబ్లిక్ ప్రదేశాలు, సముద్ర తీరాలు, ప్రకృతి దృశ్యాలను ఫొటోలు తీసుకోవచ్చు. అయితే అందులోనూ వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసి ఫొటోగ్రఫీ తీయకూడదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

