చిన్నారి చెల్లెలికి అక్క సర్ప్రైజ్ : బాలిక రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా!
అక్కా చెల్లెళ్ల మధ్య బాండింగ్ మాటల్లో వర్ణించలేం. వారు నిత్యం కీచులాడుకున్న కొద్దిసేపు కనపడకపోతే విలవిలలాడుతారు. ఆరు నెలల తర్వాత ఇంటికి వచ్చిన యువతి తన చిన్న చెల్లెలిని సర్ప్రైజ్లో ముంచెత్తిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ : అక్కా చెల్లెళ్ల మధ్య బాండింగ్ మాటల్లో వర్ణించలేం. వారు నిత్యం కీచులాడుకున్న కొద్దిసేపు కనపడకపోతే విలవిలలాడుతారు. ఆరు నెలల తర్వాత ఇంటికి వచ్చిన యువతి తన చిన్న చెల్లెలిని సర్ప్రైజ్లో ముంచెత్తిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్జినియా కా ఉల్ప్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
https://twitter.com/virginiakawoolf/status/1600135501838962688?s=20&t=E2chmxhsOlDLnj72a2FF2w
ఈ షార్ట్ క్లిప్‌లో బాలిక తన చిన్నారి చెల్లి రూంలోకి ఎంటరవడం కనిపిస్తుంది. చదువుకుంటున్న చెల్లెలు అక్కను చూడగానే షాక్ తింటుంది. ఆపై వెంటనే అక్కను హగ్ చేసుకుని చాలా సేపు అలాగే ఉండిపోయి తీవ్ర భావోద్వేగానికి లోనవడం చూడవచ్చు. ఆరు నెలల తర్వాత ఇంటికొచ్చి లిటిల్ బేబీ సిస్టర్ను సర్ప్రైజ్ చేశా..ఆమె ఎలా రియాక్ట్ అయిందో చూడండని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఇప్పటివరకూ 2 లక్షలకు పైగా వీక్షణలు రాగా, పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. సో..క్యూట్ ఈ వీడియోను చూశాక నాకు కన్నీళ్లు ఆగలేదు అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. సిస్టర్స్ బాండింగ్ మనసును తాకిందని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

