భారత నూతన సైన్యాధిపతిగా ధీరజ్ సేథ్.. బాధ్యతల స్వీకరణ
భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉద్యోగ విరమణ చేయడంతో, వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న ధీరజ్ సేథ్ అధిపతి అయ్యారు.
న్యూఢిల్లీ, జూన్ 30: భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉద్యోగ విరమణ చేయడంతో, వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న ధీరజ్ సేథ్ అధిపతి అయ్యారు. 1986లో ఆర్మర్డ్ కార్ప్స్‌తో కమిషన్డ్ అధికారిగా ధీరజ్ సైన్యంలో ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఎంతో కీలకమైన సదరన్ కమాండ్, సౌత్ వెస్ట్రన్ కమాండ్ రెండింటికీ ఆర్మీ కమాండర్‌గా వ్యవహరించారు. కశ్మీర్లో ఉగ్రవాద నిరోధక దళానికి కమాండర్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. కార్యాచరణ, వ్యూహాత్మక సామర్థ్యం, సంస్థాగత డొమైన్లలో ఆయన సేవలందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

