Gender Gap Index | జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో రెండు స్థానాలు దిగజారిన భారత్..!
Gender Gap Index | బయోలాజికల్ చైన్ సరిపోతే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఆడ, మగ సమానంగా ఉంటేనే సమాజం దేశానికి, ప్రపంచానికి పట్టం కట్టినట్టు. కానీ మగ పిల్లలపై వ్యామోహంతో సహా వివిధ కారణాలవల్ల ప్రపంచ సమాజంలో ఆడ, మగ సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉంది. స్త్రీ, పురుషుల మధ్య లింగ నిష్పత్తిలో ఎంత అంతరం ఉంది..? ప్రపంచంలో ఏ దేశం స్థానం ఏమిటి..? అనే విషయాలపై గ్లోబల్ జెండర్ ఇండెక్స్ తన నివేదికను విడుదల చేసింది.
Gender Gap Index : బయోలాజికల్ చైన్ సరిపోతే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఆడ, మగ సమానంగా ఉంటేనే సమాజం దేశానికి, ప్రపంచానికి పట్టం కట్టినట్టు. కానీ మగ పిల్లలపై వ్యామోహంతో సహా వివిధ కారణాలవల్ల ప్రపంచ సమాజంలో ఆడ, మగ సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉంది. స్త్రీ, పురుషుల మధ్య లింగ నిష్పత్తిలో ఎంత అంతరం ఉంది..? ప్రపంచంలో ఏ దేశం స్థానం ఏమిటి..? అనే విషయాలపై గ్లోబల్ జెండర్ ఇండెక్స్ తన నివేదికను విడుదల చేసింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం.. గ్లోబల్ జెండర్ గ్యాప్ లిస్ట్‌లో భారతదేశం 129వ స్థానంలో ఉంది. అదేవిధంగా దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత భారత్ 5వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ చివరి స్థానంలో ఉంది. మొత్తం 146 దేశాలలో ఆఫ్రికన్ దేశం సుడాన్ చివరి స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ దాని కంటే ముందు 145వ స్థానంలో ఉంది.
బంగ్లాదేశ్, సూడాన్, ఇరాన్, పాకిస్థాన్, మొరాకోలతోపాటు భారతదేశం కూడా అత్యల్ప స్థాయి ఆర్థిక సమానత్వం కలిగిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ఎందుకంటే ఈ దేశాలన్నింటికీ లింగ సమానత్వం అంచనా ఆర్జించిన ఆదాయంలో 30 శాతం కంటే తక్కువ. కానీ సెకండరీ విద్యలో నమోదుపరంగా భారతదేశం అద్భుతమైన లింగ సమానతను కలిగి ఉంది. అదేవిధంగా మహిళల రాజకీయ సాధికారత విషయంలో భారత్ ప్రపంచంలో 65వ స్థానంలో ఉంది.
అదేవిధంగా గత 50 సంవత్సరాల్లో భారతదేశం కూడా దేశాధినేత పదవిలో స్త్రీలు/పురుషుల సమానత్వంలో 10వ స్థానంలో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం గత 4 సంవత్సరాల్లో భారతదేశంలో ఆర్థిక సమానత్వం పెరుగుతోంది. ప్రపంచంలో లింగ నిష్పత్తిలో 68.5 శాతం అంతరం ఉందని, అయితే ప్రస్తుత స్థితిలో ప్రపంచంలో పూర్తి లింగ సమానత్వాన్ని సాధించేందుకు 134 ఏళ్లు పడుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

