Garry Kasparov: రాహుల్ గాంధీపై కామెంట్.. క్లారిటీ ఇచ్చిన గ్యారీ కాస్పరోవ్
Garry Kasparov: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన కామెంట్ పట్ల మాజీ వరల్డ్ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్‌పై తాను జోకు వేసినట్లు వెల్లడించారు. తాను చేసిన సూచనను సీరియస్‌గా తీసుకోవద్దు అన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన కామెంట్ పట్ల మాజీ వరల్డ్ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov)క్లారిటీ ఇచ్చారు. రాహుల్‌పై తాను జోకు వేసినట్లు వెల్లడించారు. తాను చేసిన సూచనను సీరియస్‌గా తీసుకోవద్దు అన్నారు. రాజకీయాలు, చెస్ అంటే తనకు ఇష్టమని ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్‌కు చెందిన పోస్టు ఒకటి వైరల్ అయ్యింది. గ్యారీ కాస్పరోవ్ తన ఫెవరేట్ చెస్ క్రీడాకారుడు అని కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే ఆ కామెంట్‌పై క్యాస్పరోవ్ తొలుత స్పందిస్తూ.. టాప్ ప్లేస్‌లో పోటీపడాలంటే ముందుగా రాయ్‌బరేలీలో నెగ్గాలంటూ రియాక్ట్ అయ్యారు. అయితే ఆ కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్లీ క్యాస్పరోవ్ మరో వ్యాఖ్య చేశారు. తన వ్యాఖ్యలను జోక్‌గా తీసుకోవాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

