ప్లాస్టిక్‌తో ఇంధనాలు
భూగ్రహం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లయిన కార్బన్ ఉద్గారాలు, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యలకు ఇద్దరు భారతీయ పరిశోధకులు ఏకకాలంలో పరిష్కారం చూపారు.
- భారత పరిశోధకుల ఆవిష్కరణ
న్యూఢిల్లీ, జనవరి 24: భూగ్రహం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లయిన కార్బన్ ఉద్గారాలు, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యలకు ఇద్దరు భారతీయ పరిశోధకులు ఏకకాలంలో పరిష్కారం చూపారు. కార్బన్ డయాక్సైడ్, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపి పారిశ్రామిక ఇంధనాలను తయారుచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎర్విన్ రైస్నర్ మార్గదర్శకత్వంలో పరిశోధనలు చేస్తున్న భారత్‌కు చెందిన మొతియర్ రెహ్మాన్, శుభజిత్ భట్టాచార్జీ కలిసిఓ ప్రత్యేక రియాక్టర్‌ను అభివృద్ధి చేశారు. ఇది కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్‌హౌజ్ వాయువులను, ప్లాస్టిక్ వ్యర్థాలను సిన్‌గ్యాస్, ఫోమిక్ యాసిడ్, ైగ్లెకోలిక్ యాసిడ్ తదితర పదార్థాలుగా మారుస్తుంది. వీటిని పరిశ్రమల్లో విరివిగా వాడుతారు. సిన్‌గ్యాస్‌ను ద్రవ ఇంధనంగా ఉపయోగిస్తారు. ఫోమిక్ యాసిడ్‌ను తోలు, వస్త్ర పరిశ్రమల్లో ప్రాసెసింగ్ కోసం వాడుతారు. ైగ్లెకోలిక్ యాసిడ్‌ను ఫార్మా పరిశ్రమల్లో వినియోగిస్తారు. తమ పరిశోధన భవిష్యత్తులో ప్లాస్టిక్ వ్యరాలు, కాలుష్య ఉద్గారాల సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపుతుందని రెహ్మాన్, భట్టాచార్జీ ఆశాభావం వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

