చౌతాలాకు నాలుగేండ్ల జైలు
అక్రమాస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓపీ చౌతాలాకు నాలుగేండ్లు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది. దీంతోపాటు చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది.
న్యూఢిల్లీ, మే 27: అక్రమాస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓపీ చౌతాలాకు నాలుగేండ్లు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది. దీంతోపాటు చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది.
1999 జూలై నుంచి 2005 మార్చి వరకు చౌతాలా హర్యానా సీఎంగా వ్యవహరించారు. ఆ సమయంలో చౌతాలా, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ సీబీఐ కేసు నమోదుచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

