విదేశీ వర్సిటీల క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ అనుమతి కావాల్సిందే..
Foreign universities విదేశీ యూనివర్సిటీలు ఒకవేళ ఇండియాలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలనుకుంటే, అప్పుడు ఆ వర్సి
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీలు ఒకవేళ ఇండియాలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలనుకుంటే, అప్పుడు ఆ వర్సిటీలు కచ్చితంగా యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్యానల్ చైర్మెన్ ఎం జగదీశ్ కుమార్ తెలిపారు. విదేశీ వర్సిటీలకు తొలుత పదేళ్ల కోసం ప్రాథమిక అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. క్యాంపస్‌లను ఏర్పాటు చేసే విదేశీ వర్సిటీలు ఫుల్ టైమ్ కోర్సులకు శిక్షణా తరగతులను భౌతికంగా నిర్వహించాల్సి ఉంటుందని, ఆన్లైన్ లేదా డిస్టాన్స్ లెర్నింగ్ విధానం ఉండదన్నారు.
అయితే ఆ వర్సిటీలు తమకు నచ్చిన రీతిలో అడ్మిషన్, ఫీజు విధానాన్ని రూపొందించుకోవచ్చు అన్నారు. విదేశీ వర్సిటీలకు చెందిన ముసాయిదా మార్గదర్శకాలను రిలీజ్ చేసినట్లు జగదీశ్ వెల్లడించారు. ఫెమా చట్టం ప్రకారం వర్సిటీలకు నిధుల మళ్లింపు ఉంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

