బ్రిక్స్‌లో మరో 5 దేశాలకు సభ్యత్వం
ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకొన్నామని బ్రిక్స్ ప్రకటించింది.
న్యూఢిల్లీ, జనవరి 2: ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకొన్నామని బ్రిక్స్ ప్రకటించింది.
ప్రస్తుతం బ్రిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలను కొత్త సభ్యులుగా చేర్చుకొన్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BRICS
- Egypt
- Ethiopia
- Five nations
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

