ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగోల్‌పురిలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగోల్‌పురిలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
తారాపూర్ పారిశ్రామిక వాడలో..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న తారాపూర్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ పరిశ్రమలో వరుస పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

