కశ్మీరీలను పాకిస్థాన్ కాపాడుతున్నది
నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- ఫరూఖ్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
- దేశద్రోహంగా అభివర్ణించిన బీజేపీ
శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ సమస్యను లేవనెత్తుతూ, పాకిస్థాన్ ఇక్కడి ప్రజలను కాపాడుతున్నదని వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంతంపై కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు సరిగా లేవని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మైనారిటీల ఆస్తులు, ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దేశంలోని ముస్లింలంతా ఐక్యంగా నిలవాలని ఫరూక్ అబ్దులా పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. జే అండ్ కే బీజేపీ చీఫ్ సత్ శర్మ ఆయన వ్యాఖ్యలను దేశద్రోహంగా అభివర్ణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

