ప్రధాని మోదీ కార్యక్రమంలో భద్రతా వైఫల్యం
ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం వేదికపై ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అధికారి అని అతను చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనితోపాటు అతని బాడీగార్డ్నని చెప్పుకున్న తుపాకీ కలిగివున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం..
- నకిలీ పీఎంవో అధికారి, బాడీగార్డ్ అరెస్ట్
ముంబై: ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం వేదికపై ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అధికారి అని అతను చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనితోపాటు అతని బాడీగార్డ్నని చెప్పుకున్న తుపాకీ కలిగివున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రోహన్ పారేఖ్గా గుర్తించిన వ్యక్తి తాను పీఎంవో అధికారి అని చెప్పుకున్నాడు. మరో వ్యక్తి తాను రోహన్ పారేఖ్ బాడీగార్డునని చెప్పుకున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

