వాట్సాప్ వాడకపోయినా మైక్రోఫోన్ ఆన్!
వాట్సాప్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. తాను నిద్రపోతున్నప్పుడు కూడా వాట్సాప్ పనిచేసినట్టు కనిపించిందని, దీనికి ప్రధాన కారణం వాట్సాప్ బ్యాగ్రౌండ్లో మైక్రోఫోన్‌ను వాడటమేనని ట్విట్టర్లో పనిచేసే ఓ ఇంజినీర్ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ : వాట్సాప్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. తాను నిద్రపోతున్నప్పుడు కూడా వాట్సాప్ పనిచేసినట్టు కనిపించిందని, దీనికి ప్రధాన కారణం వాట్సాప్ బ్యాగ్రౌండ్లో మైక్రోఫోన్‌ను వాడటమేనని ట్విట్టర్లో పనిచేసే ఓ ఇంజినీర్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను కూడా జత చేశారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతున్నది. స్పందించిన భారత ప్రభుత్వం ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతామని చెప్పింది. ఎలన్ మస్క్ మాట్లాడుతూ వాట్సాప్‌ను నమ్మలేమని చెప్పారు. ఆరోపణలను వాట్సాప్ కొట్టిపారేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందు వల్ల మెసేజ్‌లను ఎవరూ చూడలేరని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- microphone
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

