Hemant Soren | హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్న ఈడీ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
Hemant Soren | మనీలాండరింగ్ (money laundering case) ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand Chief Minister ) హేమంత్ సోరెన్ (Hemant Soren) ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు చేరుకున్నారు
Hemant Soren | మనీలాండరింగ్ (money laundering case) ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand Chief Minister ) హేమంత్ సోరెన్ (Hemant Soren) ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు.. హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్నారు.
మనీలాండరింగ్ సహా అతని ఇంట్లో పట్టుబడ్డ నగదు, ఇతర పత్రాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోరెన్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read..
Hemant Soren | సీఎం హేమంత్ సోరెన్ అదృశ్యం వెనుక కేజ్రీవాల్.. ఆరోపించిన బీజేపీ నేత
Kalpana Soren: కల్పనా సోరెన్ ఆస్తులెంత? ఆమె ఏం చేస్తుంది?
Jharkhand | హీటెక్కిన జార్ఖండ్ రాజకీయాలు.. సొరేన్ భార్యకు సీఎం పగ్గాలు?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

